ETV Bharat / state

"కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితుల కారణంగానే పార్టీని వీడుతున్నా" - Marri Shasidhar Reddy resigned from Congress

Marri Shashidhar Reddy resigns to congress : కాంగ్రెస్‌లో తాజా పరిస్థితుల కారణంగానే పార్టీని వీడుతున్నట్లు మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. పార్టీ నుంచి బహిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ.. తనకు ఎలాంటి సమాచారం లేదని మర్రి స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పార్టీ పరిస్థితులపై ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన మర్రి శశిధర్‌రెడ్డితో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖీ.

కాంగ్రెస్​కు రాజీనామ చేసిన: మర్రి శశిధర్​రెడ్డి
కాంగ్రెస్​కు రాజీనామ చేసిన: మర్రి శశిధర్​రెడ్డి
author img

By

Published : Nov 22, 2022, 7:32 PM IST

"కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితుల కారణంగానే పార్టీని వీడుతున్నా"
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.