ఇదీ చదవండి:'ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంది'
ఆర్టీఏ కార్యాలయాల్లో మార్పులు.. స్లాట్ బుకింగ్ల తగ్గింపు - టీఎస్ఆర్టీఏ
లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన అనంతరం ప్రారంభమైన రవాణాశాఖ కార్యాలయాల్లో అనేక మార్పులు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భౌతికదూరం, శానిటైజర్లు వంటి జాగ్రత్తులు పాటిస్తూ సేవలు అందిస్తున్నామని చెబుతున్న రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ అధికారి పాపారావుతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
ఆర్టీఏ కార్యాలయాల్లో మార్పులు.. స్లాట్ బుకింగ్ల తగ్గింపు
ఇదీ చదవండి:'ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంది'