యువత ప్రత్యేకంగా కనబడేందుకు ఆసక్తి చూపుతుంటారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఓ భక్తుడు ఒండినిండా బంగారు గొలుసులు ధరించి.. యాత్రికుల్లో ప్రత్యేకంగా కనబడ్డాడు.
లావాటి బంగారు ఆభరణాలను మెడలో వేసుకుని.. చేతికి కడియాలు తొడిగి కనపడిన హైదరాబాద్‌కు చెందిన.. రాహుల్ అనే యువకుడిని చూసేందుకు యాత్రికులు ఆసక్తి కనబరిచారు.
ఇదీ చదవండి: ఎన్నికల వరకే రాజకీయాలు: బండి సంజయ్