ETV Bharat / state

దేవేందర్​గౌడ్​ను కలిసిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి

తెలంగాణ అభివృద్ధిలో తెదేపా నేత దేవేందర్​ గౌడ్​ క్రియాశీలక పాత్ర పోషించారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ప్రశంసించారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి గెలిపించినందుకు ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు సక్రమంగా వచ్చేలా ప్రజా గొంతుక వినిపిస్తానని పేర్కొన్నారు.

author img

By

Published : May 29, 2019, 3:23 PM IST

రేవంత్​రెడ్డి

ప్రశ్నించే గొంతుక ఉండాలని ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పిచ్చారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్​లో తెదేపా నేత దేవేందర్​ గౌడ్​ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో మద్దతిచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ అభివృద్ధి జరిగినా అందులో దేవేందర్​ గౌడ్​ పాత్ర ఉంటుందని రేవంత్​ ప్రశంసించారు. ముఖ్యంగా జవహర్​నగర్​ డంపింగ్​ యార్డు, ఐటీఐఆర్​ కారిడార్​ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించామని అన్నారు. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులను తెప్పించే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.

దేవేందర్​ గౌడ్​ను కలిసిన రేవంత్​రెడ్డి

ఇదీ చూడండి : తెరాసకు ప్రజలు బుద్ధి చెప్పారు: భట్టి

Intro:tg_srd_17_29_raithula_andolana_av_g2
అశోక్ గజ్వెల్ 9490866696
ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను ధరణి వెబ్ సైట్ లో మరొకరి పేరు పై చేయడాన్ని నిరసిస్తూ జగదేవపూర్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట తిమ్మాపూర్ రైతులు నిరసన వ్యక్తం చేశారు

Body:సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మపూర్ గ్రామానికి చెందిన ఎనిమిది మంది రైతులకు చెందిన సుమారు నాలుగున్నర ఎకరాల భూమిని కొత్త పాస్ పుస్తకం లో నమోదైనప్పటికీ ఇటీవల మీసేవ పహాని లో అదే గ్రామానికి చెందిన మరి కొందరు వ్యక్తుల పేర్లు రావడాన్ని నిరసిస్తూ ఆ రైతులు తాసిల్దార్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు పై ఉన్న భూములను తక్షణమే తమ పేర్ల పై మీసేవ పహాని లో వచ్చే విధంగా చేయాలని రైతులు డిమాండ్ చేశారు

Conclusion:తమకు ఎలాంటి ఇ నోటీసులు సమాచారం లేకుండా ఇతర పేర్లు మా సర్వే నంబర్లు లో ఎలా మార్పిడి చేస్తారు అని రైతులు అధికారులపై మండిపడ్డారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.