ETV Bharat / state

ధరణి వెబ్​సైట్​కు ఫేక్​ యాప్​ తయారు - ధరణి వెబ్​సైట్​కు ఫేక్​ యాప్​ వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్​సైట్​కు దుండగులు ఫేక్​ యాప్​ను తయారుచేశారు. అది తెలియని పలువురు వాటిలో రిజిస్ట్రేషన్లు సైతం నమోదు చేసుకున్నారు. గుర్తించిన ప్రభుత్వ అధికారులు సైబర్​ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

Make a fake app for Dharani website
ధరణి వెబ్​సైట్​కు ఫేక్​ యాప్​ తయారు
author img

By

Published : Nov 28, 2020, 8:27 PM IST

భూ సమగ్ర సర్వేల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్​సైట్​.. మాదిరి ఫేక్​ మొబైల్ యాప్​ను గుర్తు తెలియని వ్యక్తులు క్రియేట్ చేసి వెబ్​సైట్​లో పెట్టారు.

ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని.. ఐదు రోజుల క్రితం టీఎస్​టీఎస్ డైరెక్టర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా కర్ణాటకలోని బసవ కళ్యాణ్ గ్రామానికి చెందిన మహేష్, ప్రేమ్ మూలె అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. విచారణ నిమిత్తం రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి: నియ‌మావ‌ళి ఉల్లంఘించిన 14 మందిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.