ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ @ 5PM - Main news@ 5PM

.

Main news@ 5PM
ప్రధాన వార్తలు@5PM
author img

By

Published : May 3, 2020, 5:02 PM IST

Updated : May 3, 2020, 5:47 PM IST

వనస్థలిపురం @ కంటైన్మెంట్ జోన్

> వనస్థలిపురంలోని పలు కాలనీల్లో రేపటి నుంచి కంటైన్మెంట్ జోన్లు అమలు చేయనున్నట్టు తెలిపిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. పలు కాలనీల్లో వారంపాటు ఆంక్షలు.

డిజిటల్ పాసులు

> ఇతర రాష్ట్రాల వారు స్వస్థలాలకు వెళ్లేందుకు డిజిటల్​ పాసులను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు డీజీపీ మహేందర్​ రెడ్డి. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించిన డీజీపీ.

'ఫీవర్'​కి గౌరవం

> హైదరాబాద్​ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సిబ్బందికి సన్మానం. సదరన్ ఆర్మీ వారియర్స్​ రాజ్​పుత్​- 19 బెటాలియన్​ ఆధ్వర్యంలో ఘన సన్మానం.

ఏపీలో మరో 58

> ఏపీలో పెరుగుతున్న కరోనా బాధితులు. తాజాగా 58 కేసులు నమోదయినట్లు వెల్లడించిన ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.

ఎన్​కౌంటర్ స్పెషలిస్ట్ ఇకలేరు..

> ఉగ్రవాదులను ఏరివేయడంలో దిట్ట. ఎదురుగా ఎంతమంది శత్రువులు ఉన్నా భయమనేది ఉండదు. ముష్కరుల దాడుల్లో ఎంతో మందిని సైనికులను కాపాడారు. అతడి ధైర్య సాహసాలకు మెచ్చి కేంద్రం 2 సార్లు ప్రతిష్టాత్మక 'శౌర్య' పతకాలను అందించింది. ఆయనే శనివారం జమ్ముకశ్మీర్​ హంద్వారాలో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్​ అశుతోష్ శర్మ.

అజరామరం

హంద్వారా ఎన్​కౌంటర్​లో వీర జవాన్లను కోల్పోవడం బాధకరమన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్. ఉగ్రవాదంపై పోరులో వారు చేసిన త్యాగాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదని ట్వీట్ చేశారు​.

లాక్​డౌన్​ 3.O

> మే 4 నుంచి అమల్లోకి రానున్న లాక్​డౌన్​ 3.O. మార్గదర్శకాల్లో కేంద్రం ఏం సడలింపులు ఇచ్చింది? ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఎలాంటి చర్యలకు పూనుకుంది? వేటికి అనుమతి ఉంది? ఏఏ కార్యకలాపాలు సాగనున్నాయో తెలుసుకున్నారా?

'కరోనాతో సహజీవనం'

> కరోనా మహమ్మారితో 6 నెలల నుంచి ఏడాది పాటు సహజీవనం చేసే పరిస్థితులు తలెత్తొచ్చన్నారు పాక్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్.

రోహిత్ ఎదగడానికి కారణం ధోనినే!

> రోహిత్.. స్టార్ బ్యాట్స్​మన్​గా మారడం వెనుక ధోనీ మద్దతు ఉందని చెప్పాడు మాజీ ఆటగాడు గంభీర్.

అర్జున్ రెడ్డి ఏం చేస్తాడంటే...

> హీరో విజయ్ దేవరకొండకు జీవితంలో తొలి ప్రాధాన్యం ఎవరు? ఏయే ప్రదేశాలంటే ఇష్టం? ప్రేమపై తనకున్న అభిప్రాయం ఏంటి? టైంపాస్​ కోసం ఏం చేస్తాడు?

Last Updated : May 3, 2020, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.