ETV Bharat / state

మహేశ్​ బాబుకు బెస్ట్​ యాక్టర్​ అవార్డు - దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2019 ఈవెంట్

దాదా సాహెబ్​ ఫాల్కె ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ హైదరాబాద్​ మాదాపూర్​లో నిర్వహించారు. ఈ వేడుకకు గవర్నర్​ సౌందర రాజన్​ హాజరయ్యారు. ఉత్తమ నటుడు అవార్డును మహేశ్​ బాబు సొంతం చేసుకున్నారు.

పురస్కారం అందుకుంటున్న నమ్రత
author img

By

Published : Sep 21, 2019, 7:55 AM IST

Updated : Sep 21, 2019, 8:08 AM IST

dadasaheb-falke-award
ప్రసంగిస్తున్న గవర్నర్​ సౌందర రాజన్​
దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​లో టాలీవుడ్ తారలు తళుక్కున మెరిశారు. హైదరాబాద్​ మాదాపూర్​లోని ఎన్ కన్వెన్షన్​లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2019 ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్​కి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ హాజరయ్యారు. సౌత్​లో మొదటి సారి జరుగుతున్న దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​లో పాల్గొనడం సంతోషంగా ఉందని గవర్నర్​ తెలిపారు. టాలీవుడ్​లో అత్యుత్తమ సినిమాలు చేసి, ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు అవార్డ్స్ అందించండం వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఉంటుందని ఆమె తెలిపారు. ఈ అవార్డ్స్​లో పద్మశ్రీ, డా. మంచు మోహన్ బాబుకు జీవితసాఫల్యత పురస్కారం రాగా, 'భరత్​ అనే నేను' చిత్రానికి గాను నటుడు మహేశ్​ బాబు బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నారు. గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ చేతుల మీదుగా మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు ఫంక్షన్​లో పలువురు టాలీవుడ్ హీరోయిన్స్ విభిన్న వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు.
dadasaheb-falke-award
పురస్కారంతో యశ్​
dadasaheb-falke-award
వేదికపై నమ్రత శిరోద్కర్​
dadasaheb-falke-award
అవార్డుతో సినిమాటోగ్రాఫర్​ రత్నవేలు
dadasaheb-falke-award
వేడుకలో పాయల్​ రాజ్​పుత్​
dadasaheb-falke-award
పురస్కారం అందుకుంటున్న దర్శకుడు సుకుమార్​

ఇదీ చూడండి: 'కావాలనే ఆంజనేయులును హత్య చేశారు'

Intro:Body:Conclusion:
Last Updated : Sep 21, 2019, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.