amravati farmers: హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజకి నివాళి ఆర్పించిన తర్వాత అమరావతి మహాపాదయాత్ర 42వ రోజును రైతులు ప్రారంభించారు. ఏపీ చిత్తూరు జిల్లాలోని అంజిమేడు నుంచి రేణిగుంట వరకు మహాపాదయాత్ర దాదాపు 11కి.మీ సాగనుంది. ఇసుకతాగేలి, మల్లవరం, ఎగువ మల్లవరం మీదుగా గుతివారి పల్లె వరకు మహాపాదయాత్ర సాగనుంది. గుత్తివారిపల్లిలో భోజన విరామం అనంతరం వేదళ్ల చెరువు, గురవరాజుపల్లె మీదుగా రేణిగుంట మహాపాదయాత్ర వరకు సాగనుంది.
ఇదీ చూడండి: telugu university celebrations: 'నెట్ ఎక్కువగా వాడితే డెట్ అయిపోతారు': వెంకయ్య నాయుడు