హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ద ఇండియన్ లగ్జరీ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఫెరారీ బెంట్లీ, బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు... జెమ్ సుజుకీ, బెనెల్లీ, ఇండయన్ మోటర్ సైకిల్ కంపెనీలకు చెందిన బైకులు... లగ్జరీ జ్యువెలరీ, ఫర్నిచర్, పాదరక్షలు ఇలా అన్ని రకాలైన విలాసవంతమైన ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
మదిని దోచే ఉత్పత్తులన్నీ.. ఒకే వేదికపై - tajkrishna
తాజ్‌కృష్ణ హెటల్లో ద ఇండియన్ లగ్జరీ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.
మదిని దోచే ఉత్పత్తులు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ద ఇండియన్ లగ్జరీ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఫెరారీ బెంట్లీ, బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు... జెమ్ సుజుకీ, బెనెల్లీ, ఇండయన్ మోటర్ సైకిల్ కంపెనీలకు చెందిన బైకులు... లగ్జరీ జ్యువెలరీ, ఫర్నిచర్, పాదరక్షలు ఇలా అన్ని రకాలైన విలాసవంతమైన ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
sample description