అల్పపీడనం వాయువ్యం నుంచి ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని అంచనా. రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కోస్తాంధ్రలో మంగళవారం విస్తారంగా వర్షం.. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో కొనసాగుతోన్న వరుణుడి ప్రతాపం