ETV Bharat / state

ప్రేమ పోరాటం

బట్టల దుకాణంలో మొదలైన పరిచయం కాస్తా... ప్రేమగా మారింది. 8 నెలలు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి అసలు కథ మొదలైంది. పోలీసులు, రాజకీయ నాయకులతో రసవత్తరంగా మారింది.

నాకు న్యాయం చేయండి..!
author img

By

Published : Feb 16, 2019, 6:14 PM IST

Updated : Feb 17, 2019, 12:00 AM IST

నాకు న్యాయం చేయండి..!
ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ... హైదరాబాద్​ నల్లకుంటలోని హరీశ్వర్​ రెడ్డి ఇంటి ముందు ఓ అమ్మాయి ఆందోళనకు దిగింది. 8 నెలలుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని.. తీరా పెళ్లి చేసుకొమ్మంటే ముఖం చాటేశాడని యువతి కన్నీటి పర్యంతమైంది.
undefined

పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజకీయ నాయకులతో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించింది. తనకు న్యాయం చేసే వరకు నిరసన కొనసాగిస్తానని ఆమె భీష్మించుకు కూర్చుంది. రంగంలోకి దిగిన పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంతకు వినకపోవటంతో బలవంతంగా పోలీస్​స్టేషన్​కి తరలించారు.

Intro:ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిరప సాగు చేసిన రైతులు ధరల దిగుబడులు లేక కష్టాలను ఎదుర్కొంటున్నారు సుమారు 47 వేల ఐదు వందల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 వేల ఎకరాల్లో సాగుచేశారు చేశారు అశ్వారావుపేట దమ్మపేట చండ్రుగొండ ములకలపల్లి చర్ల దుమ్ముగూడెం బూర్గంపాడు కొత్తగూడెం మణుగూరు పాలవంచ వెంకటాపురం మండలంలోని ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి కల్లూరు నాగులవంచ బోనకల్ ఏన్కూరు మండలం మిరప పంటను అధికంగా సాగు చేశారు ఈ ఏడాది సంభవించిన ఫిదా తుఫాను రైతుల కళ్ల వెంట నీళ్లు తెప్పించింది ఈ తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు మిరప పంటకు తెగులు ఆశించాయి దీంతో వాటి నివారణకు ఐదారుసార్లు ఎక్కువగా పురుగు మందులను పిచికారి చేయాల్సి వచ్చింది అంతేకాకుండా ఎరువులను కూడా మూడు నాలుగు సార్లు అధికంగా వాడారు దీని కారణంగా పెట్టుబడులు అదనంగా 25 వేలు నుంచి 30000 అయింది గత ఏడాది ఎకరాకి లక్ష రూపాయలు పెట్టుబడి కాగా ఈ ఏడాది తుఫాను కారణంగా లక్షా 30 వేల రూపాయలు పెట్టుబడి అయినట్లు అన్నదాతలు తెలిపారు దీనికితోడు కూడా ఘనంగా తగ్గాయి గత ఏడాది ఎకరా నికి 20 నుంచి 25 క్వింటాల దిగుబడి వస్తే ఈ ఏడాది కేవలం 10 నుంచి 13 క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తుందని అన్నదాతలు వాపోతున్నారు గత ఏడాది 9500 రూపాయలు ధర ఉంటే ఈ ఏడాది కేవలం 5500 నుంచి ఆరు వేల లోపు మాత్రమే పలుకుతుంది మిరపకాయలను కొనే వ్యాపారస్తులు ఎవరు కళ్ళ వైపు తిరిగి చూడటం లేదు తుఫాను కారణంగా మిరపకాయ నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది దీంతో కాయలు ఎక్కువగా వస్తున్నట్లు రైతులు తెలిపారు అంతేకాకుండా కూలీల వేతనాలు కూడా రెట్టింపైన ట్లు తెలిపారు పనులు చేసిన వారికి వేతనాలు చెల్లించలేని దుస్థితి లో ఉన్నామని మిరప రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఈ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వారు కోరుతున్నారు

Body:కష్టాల కడలిలో మిరప రైతులు

Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట
Last Updated : Feb 17, 2019, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.