దీపావళి వేడుకను ప్రకృతిహితంగా జరుపుకోవాలంటూ దిల్సుఖ్నగర్లోని లోటస్ ల్యాప్ స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. హ్యాపీ దీపావళీ, సేఫ్ దీపావళి అంటూ నినదిస్తూ విద్యార్థులు... యాజమాన్యం, సిబ్బందితో కలిసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణానికి.. పక్షులకు హాని కలిగించే బాణసంచా కాల్చొద్దని సూచించారు.
ఇదీ చూడండి: దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు : కిషన్ రెడ్డి