విద్యుత్ బిల్లులపై అనేక ఫిర్యాదులు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండు రోజులుగా తన దృష్టికి అనేక సమస్యలు వచ్చినట్లు చెప్పారు. ఈ విషయం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
-
Have received several complaints on the issue of electricity bills in last couple of days. Will take up the matter with Energy minister Jagdish Reddy Garu and his team of officials at the Discoms https://t.co/iiaFtrzEWA
— KTR (@KTRTRS) June 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Have received several complaints on the issue of electricity bills in last couple of days. Will take up the matter with Energy minister Jagdish Reddy Garu and his team of officials at the Discoms https://t.co/iiaFtrzEWA
— KTR (@KTRTRS) June 7, 2020Have received several complaints on the issue of electricity bills in last couple of days. Will take up the matter with Energy minister Jagdish Reddy Garu and his team of officials at the Discoms https://t.co/iiaFtrzEWA
— KTR (@KTRTRS) June 7, 2020
ఇవీచూడండి: నేడు కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. లాక్డౌన్, 'పది' పరీక్షలపై చర్చ