ETV Bharat / state

లోక్‌సభ ఎన్నికలపై భాజపా కోర్​ కమిటి సమావేశం - bjp mlc

రాబోయే లోక్​సభ ఎన్నికలపై తెలంగాణ భాజపా దృష్టి సారించింది. మొత్తం స్థానాల్లో ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతోంది.

bjp
author img

By

Published : Feb 3, 2019, 11:35 PM IST

లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి భాజపా పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ రామచందర్‌రావు వెల్లడించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ కార్యాలయంలో కోర్‌ కమిటీ, పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

bjp
undefined

లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి భాజపా పోటీ చేస్తుందని ఎమ్మెల్సీ రామచందర్‌రావు వెల్లడించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ కార్యాలయంలో కోర్‌ కమిటీ, పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

bjp
undefined
Intro:రాజ్యాంగం సెక్యులర్ ప్రభుత్వం సెక్యులర్ కానీ కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వీ కరణం ఎందుకు చేస్తున్నారని దేవాలయం సంరక్షణ వేదిక ప్రశ్నించింది


Body:ప్రభుత్వాల కబంధహస్తాల నుంచి దేవాలయంలో విముక్తి కలిగించేంత వరకు రాజీలేని పోరాటం కొనసాగించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి పిలుపునిచ్చారు దేవాలయాలను రక్షించుకోవడం భక్తులు చేతుల్లోనే ఉందని అందుకు అందరు ఐక్యమత్యం గా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ మంది స్వరాజ్ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయి తో పాటు పలువురు ఆధ్యాత్మిక ప్రతినిధులు పాల్గొన్నారు సెక్యులరిజం పేరిట దేశాన్ని దోచుకునే నాయకులు ప్రజాస్వామిక వాదులు ధర్మాన్ని వంశం చేస్తున్నారని ఆమె ఆరోపించారు సమాజంలో అన్ని రాజకీయ నిరుద్యోగులు దేవాలయాలను దోచుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో దేవాలయాల పరిరక్షణ కోసం పాటుపడే పార్టీలకు ఓటు వేస్తామని దేవాలయాల ఆస్తులను ఓడిస్తామని నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు కులాల వారీగా ప్రాంతాల వారీగా ప్రజలను విభజించే రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు దేవాలయ ఆస్తులను దోచుకునే పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె సూచించారు.....

Byte..... కొండవీటి జ్యోతిర్మయి ఆధ్యాత్మికవేత్త


Conclusion:సమాజంలో అందరూ భారతీయులు అనే భావాన్ని పెంపొందించే సంస్థలకు ప్రతి ఒక్కరు తమ సహకారం అందించాలని పలువురు సూచించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.