ETV Bharat / state

'లాక్​డౌన్ ఉన్నంతవరకు అన్నదానం చేస్తూనే ఉంటాం' - అన్నదానం

ఫుట్​పాత్​లపై జీవనం సాగిస్తున్న అన్నార్థులకు పలువురు బుల్లితెర ఆర్టిస్టులు అన్నదానం చేశారు. లాక్​డౌన్ కొనసాగేవరకు పేదలకు భోజనం అందిస్తూనే ఉంటామని తెలిపారు.

lions-club-food-distribution-at-nampally
'లాక్​డౌన్ ఉన్నంతవరకు అన్నదానం చేస్తూనే ఉంటాం'
author img

By

Published : May 12, 2020, 2:31 PM IST

కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ను పొడిగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్నార్థులకు అన్నదానం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, నాయకులు, సినీ తారలు ముందుకొస్తున్నారు.

లాక్​డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఫుట్​పాత్​లపై ఉంటున్న అన్నార్థులకు బుల్లితెర ఆర్టిస్టులు అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వద్ద ఫుట్​పాత్​లపై ఉన్న వారికి అన్నదానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. లాక్​డౌన్ ఉన్నంత వరకు తమ సేవను కొనసాగిస్తామని వెల్లడించారు.

ఇవీ చూడండి: 370కి.మీ కాలినడక..గమ్యం చేరకుండానే కన్నుమూత..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.