హైదరాబాద్ బషీర్ బాగ్లోని ఎల్ఐసీ కార్యాలయం ముందు ధర్నా రెండోరోజూ కొనసాగింది. ఎల్ఐసీ జీవిత బీమా పాలసీ ప్రీమియం, అపరాధ రుసుంపై సీజీఎస్టీని రద్దు చేయాలని సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు.
పాలసీదారులకు చెల్లించే బోనస్ రేట్లు సైతం పెంచాలని కోరారు. జాతీయ నేతల పిలుపు మేరకే దేశ వ్యాప్తంగా 2048 బ్రాంచ్లు, శాటిలైట్ శాఖల ముందు ఈ నిరసన చేపట్టిన్నట్లు సమాఖ్య నాయకులు వెల్లడించారు.
ఇవీ చూడండి : 'డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కాడు..