ETV Bharat / state

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతిఘటన ప్రదర్శనలు - ప్రజా నాట్య మండలి కళా బృందాలు

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలో హిందుత్వ ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా వివిధసంఘాలు ప్రతిఘటన పేరుతో ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించాయి. దాడులు, హత్యలను అరికట్టాలంటే అన్నిసంఘాలు ఏకతాటిపైకి రావాలని అరుణోదయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు.

హిందు,ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా పోరాడుదాం
author img

By

Published : Sep 22, 2019, 11:59 PM IST

హిందు,ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా పోరాడుదాం

సంస్కృతి, కళలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందుత్వ, ఫాసిస్టు దాడులను ఆపాలని.. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతిఘటన పేరుతో ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజానాట్య మండలి కళాబృందాలు ఒక వేదికపై రావాల్సిన అవసరం ఉందని విమలక్క పిలుపునిచ్చారు. అన్నిరాష్ట్రాల కళాబృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

ఇదీచూడండి: శాసనసభ నిబంధనల కమిటీల ఛైర్మన్లు వీరే...

Intro:హైదరాబాద్ లో హిందుత్వ ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా ప్రతిఘటన సాంస్కృతిక కళా బృందాలు సాంస్కృతిక ప్రతిఘటన ప్రదర్శనలు నిర్వహించాయి....

Body:దేశంలో హిందుత్వ ఫాసిస్టు సంఘాలు సంస్కృత కళల పై దాడులకు పాల్పడడం సమంజసం కాదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క అన్నారు.....హిందుత్వ ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా గా సాంస్కృతిక ప్రతిఘటన ప్రదర్శనలు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయం లో జరిగాయి.... ఈ ప్రదర్శనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కళా బృందాలు పాల్గొని తమ సంప్రదాయ జానపద గేయాలను ఆలోచిస్తూ ప్రతిఘటన స్వరాన్ని పాటల రూపంలో ఆలపించారు రు హిందుత్వ ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ప్రజా నాట్య మండలి కళా బృందాలు ఒక వేదికపై రావాల్సిన అవసరం ఉందని సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు....

బైట్..... విమలక్క అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు

Conclusion:దేశంలోని పలు రాష్ట్రాల కళాకారులు కళా బృందాలు ఆలపించిన ప్రదర్శించిన కళా ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.