నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్య నివారణకు పౌరులు తమవంతు సహకారం అందించాలని ది మెట్రోపాలిటన్ లీగల్ అథారిటీ ఛైర్మన్ తుక్కారం తెలిపారు. ప్రతి వాహనదారు తన వాహనాన్ని తప్పనిసరిగా కాలుష్య తనిఖీ చేయించుకోవాలని కోరారు. కాలుష్యరహిత దేశంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.
ఇదీ చదవండి: చెట్ల పరిరక్షణ కోసం అంబులెన్స్