ETV Bharat / state

లాసెట్​, పీజీ ఎల్​సెట్​ షెడ్యూల్​ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

author img

By

Published : Feb 22, 2020, 5:05 PM IST

లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యూల్​ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ మేరకు మే 27న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.

లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యూల్​ ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యూల్​ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు మార్చి 2న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్​సీహెచ్ఈ ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మే 20 వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. మే 27న లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి : 'సుప్రీం తీర్పులను హృదయపూర్వకంగా స్వాగతించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.