ETV Bharat / state

ఇంటికి చేరిన సాయికుమార్​ మృతదేహం - మాదాపూర్​కు చెందిన సాయికుమార్​ అనే వ్యక్తి తూగోజిల్లాలో జరిగిన బోటు ప్రమాదంలో మృతి

గోదావరి ప్రమాదంలో మృతిచెందిన సాయి కిరణ్ మృతదేహం ఇంటికి చేరింది. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని దేవీపట్నం నుంచి హైదరాబాద్​లోని మాదాపూర్​కు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గాంధీ సాయికుమార్​ మృతదేహానికి నివాళులర్పించారు.

బోటు ప్రమాదంలో మరణించిన సాయికుమార్​... ఇంటికి చేరిన మృతదే
author img

By

Published : Sep 18, 2019, 12:46 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని పడవ బోల్తా ఘటనలో హైదరాబాద్ మాదాపూర్​కు చెందిన సాయికుమార్ మృతితో ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సాయికుమార్ మృత దేహాన్ని కొత్త దేవిపట్నం నుంచి కుటుంబ సభ్యులు రాత్రి మదాపూర్​లోని తమ ఇంటికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సాయికుమార్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

బోటు ప్రమాదంలో మరణించిన సాయికుమార్​... ఇంటికి చేరిన మృతదే

ఇదీ చూడండి: బోటు ప్రమాదం... హైదరాబాద్ చేరిన ఇద్దరి మృతదేహాలు

Intro:Tg_Hyd_13_18_Botu Pramadam_Saikumar_Mruthudeham_Ab_Ts10002
Note:photos vadukogalaru
Visuvals kit 770 dwara pampinchadam jarigindi
Note:Mla బైట్ కిట్ 770 నుంచి పంపించడం జరిగింది...
యాంకర్ :తుగో జిల్లాలో పడవ బోల్తా ఘటనలో హైదరాబాద్ మాదాపూర్ కు చేందిన సాయికుమర్ మృతి చేందడంతో ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి..సాయి కుమార్ మృతు దేహాన్ని కోత్త దేవిపట్నం నుంచి కుంటుంబ సభ్యులు రాత్రి మదాపూర్ ఇంటికి తిసుకోని రావడం జరిగింది....ఉదయం తొమ్మిది అంత:క్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు....స్ధానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ సాయి కుమార్ మృతు దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు...ప్రభుత్వం నుంచి కావలసిన సహయసహకారలు అందిస్తామని హామీ ఇచ్చారు......
బైట్:ఎమ్మెల్యే అరికేపుడి గాంధీBody:Tg_Hyd_13_18_Botu Pramadam_Saikumar_Mruthudeham_Ab_Ts10002Conclusion:Tg_Hyd_13_18_Botu Pramadam_Saikumar_Mruthudeham_Ab_Ts10002

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.