ETV Bharat / state

'భూరికార్డుల మార్పిడి భూస్వాముల గారడీ' - అవినీతి అక్రమాలు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల మార్పిడిలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై తెలంగాణ ప్రజల పార్టీ  హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించింది. సదస్సులో పలు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.

' భూరికార్డుల మార్పిడి భూస్వాముల గారడీ'
author img

By

Published : Aug 10, 2019, 11:01 PM IST

రాష్ట్రంలో భూసాగుదారుల హక్కులను గుర్తించాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో భూరికార్డుల మార్పిడి భూస్వాముల గారడీ అంశంపై హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజల పార్టీ సదస్సు నిర్వహించింది. పార్టీ ఛైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పలు ప్రజసంఘాల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేద రైతుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఛైర్మన్ చంద్రకుమార్ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ మార్పిడిలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలతో త్వరలో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

' భూరికార్డుల మార్పిడి భూస్వాముల గారడీ'

.ఇదీ చూడండి :'సాహో'ట్రైలర్: అండర్ కవర్ ఆఫీసర్​గా ప్రభాస్

Intro:రాష్ట్రంలో భూ మార్పిడి లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపించారు....

Body:రాష్ట్రంలో భూమి సాగు చేసుకునే వారి హక్కులను గుర్తించాలని మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కోరారు..... తెలంగాణలో భూరికార్డుల మార్పిడి భూస్వాముల గారడీ అనే అంశంపై హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజల పార్టీ సదస్సు నిర్వహించింది ది రాష్ట్రంలో సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి లేదని ఆయన ఆరోపించారు మాత్రమే న్యాయం జరుగుతుందని సాగు చేసుకుని సాగు దారులపై పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు.... సాగు చేసుకునే వారికి కాకుండా పట్టాదారు లకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని వర్తింపజేయడం అన్యాయం అని ఆయన అన్నారు... రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూ మార్పిడి లో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్న ప్రభుత్వము పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.... భూ మార్పిడి జరుగుతున్న అక్రమాలపై అన్ని రాజకీయ పార్టీలతో ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆయన వివరించారు......

బైట్.... జస్టిస్ చంద్ర కుమార్ తెలంగాణ ప్రజల పార్టీ చైర్మన్ అం

Conclusion:రాష్ట్రంలో భూ రికార్డులు మార్పిడి భూస్వాముల గారడీ పెరుగుతోందని పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.