ETV Bharat / state

శంషాబాద్​లో మహిళ దారుణ హత్య - శంషాబాద్​లో మహిళ హత్య

గుర్తు తెలియని మహిళ హత్య శంషాబాద్​లో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

మహిళ హత్య
author img

By

Published : Jun 11, 2019, 7:53 PM IST

మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు

హైదరాబాద్​లోని శంషాబాద్​లో గుర్తు తెలియని మహిళ హత్య కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. దుండగులు బండరాయితో మోది చంపినట్లు గుర్తించారు. క్లూస్​టీం అధికారులు ఆధారాలు సేకరించి... డాగ్​స్క్వాడ్​తో తనిఖీలు చేపట్టారు. మృతదేహానికి కొద్ది దూరంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పడి ఉండడం వల్ల అతనికేమైనా... సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : 'పది నిమిషాలు ముందెళ్తే నా కొడుకు బతికేవాడు'

Hyd_tg_36_11_Shamshabad lady murder_ab_c6. note: feed from desk whatsapp. నగర శివారు శంషాబాద్ లో గుర్తుతెలియని మహిళను బండరాలతో మోడీ దారుణ హత్యకు గురైంది. ఈ హత్య స్థానికులను కుడిపివేసింది.... స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... చుట్టుప్రక్కల ఉన్న ప్రజలను ఆరా తీశారు. కానీ ఎవరూ మృతురాలిని గుర్తుపటలేకపోయారు... డాగ్ స్కాడ్ తేపించి పరిసరాలను తనిఖీ చేశారు... కానీ ఫలితం లేకపోయింది... మృతు దేహం దూరంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పడి వున్నాడు... మృతురాలకి, అ వ్యక్తికి ఏమైనా సంబంధం ఉన్నదా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు... బైట్... రామకృష్ణ. సి ఐ. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.