ETV Bharat / state

'రుజువైతే... విద్యాశాఖ మంత్రిని తొలగించాలి'

విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇం​ఛార్జీ కుంతియా మండిపడ్డారు. ఈనెల 29న అన్ని పార్టీలతో కలిసి ధర్నాకు దిగుతామని పేర్కొన్నారు.

author img

By

Published : Apr 28, 2019, 1:47 PM IST

Updated : Apr 28, 2019, 5:15 PM IST

విద్యాశాఖ మంత్రిని తొలగించాలి: కుంతియా

ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో అవకతవకలపై ఎవరిని బాధ్యుల్నిచేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా ప్రశ్నించారు. పరీక్ష ఫలితాలపై మంత్రి వ్యవహరించిన తీరు సరికాదని వ్యాఖ్యానించారు. పరీక్ష నిర్వహణలో లోపాలను ఎత్తిచూపిన కమిటీ నివేదికపై ప్రభుత్వం స్పందించటం లేదని మండిపడ్డారు. ఈనెల 29న అన్ని పార్టీలతో కలిసి ధర్నాకు దిగుతామని ప్రకటించారు. తప్పులు జరిగాయని రుజువైతే.. విద్యాశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు.

TG_NLG_01_10_Toll_Raddee_AV_C19_R14 Reporter: I.Jayaprakash Contributer: Shiva(Choutuppal) నోట్: మోజో ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ------------------------------------------------------- ( ) హైదరాబాద్ జంట నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న వాహనాలతో... చౌటుప్పల్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద రద్దీ ఏర్పడింది. వేకువజాము నుంచే బయలుదేరి వచ్చిన వాహనాలు... ఉదయానికల్లా టోల్ ప్లాజా దాటడానికి అరగంట సమయం పడుతుంది. కిలోమీటర్ మేర రద్దీ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు ఉన్నప్పుడు టోల్ వసూలు చేయకూడదంటూ... కొంతమంది అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తెరవాలంటూ వాగ్వాదానికి దిగారు. వాహనాలు గేటు దాటకుండా అడ్డుగా ఉండే బారికేడ్లను తొలగించి... కొంతమంది దాటి వెళ్లిపోయారు. గొడవ జరుగుతుందన్న టోల్ ప్లాజా సిబ్బంది సమాచారంతో... పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ......................Vis
Last Updated : Apr 28, 2019, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.