మేడ్చల్ జిల్లా కూకట్పల్లి కోర్టు 15వ అదనపు న్యాయమూర్తి రాజేశ్ బాబు ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, సభ్యులు, కరోనాతో మృతి చెందిన ఏడుగురికి నివాళులు(Tribute) అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
బార్ అసోసియేషన్ సభ్యులు సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకుంటామని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కొవిడ్‌తో మరణించిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కుటుంబ సభ్యులకు బార్ అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: KTR: కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్లే వ్యాక్సిన్ ఆలస్యం: కేటీఆర్