KTR Tweet on Electricity Day celebrations in Telangana : తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి.. దేశానికి టార్చ్ బేరర్‌గా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ విద్యుత్ విజయోత్సవాల్లో భాగంగా "తెలంగాణ విద్యుత్ ప్రగతి - నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానం" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్ కోసం ధర్నాలు, సబ్‌స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు 2014 కు పూర్వం నిత్యకృత్యాలు అని కేటీఆర్ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతోందని తెలిపారు.
-
⚡💡⚡
— KTR (@KTRBRS) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Telangana's remarkable electricity revolution: An era of uninterrupted power!
⚡️ Telangana's journey in the Electricity sector since 2014 has been nothing short of a miracle. Proving the naysayers wrong, Telangana has emerged as a shining example of progress and… pic.twitter.com/3dELGZau7u
">⚡💡⚡
— KTR (@KTRBRS) June 5, 2023
Telangana's remarkable electricity revolution: An era of uninterrupted power!
⚡️ Telangana's journey in the Electricity sector since 2014 has been nothing short of a miracle. Proving the naysayers wrong, Telangana has emerged as a shining example of progress and… pic.twitter.com/3dELGZau7u⚡💡⚡
— KTR (@KTRBRS) June 5, 2023
Telangana's remarkable electricity revolution: An era of uninterrupted power!
⚡️ Telangana's journey in the Electricity sector since 2014 has been nothing short of a miracle. Proving the naysayers wrong, Telangana has emerged as a shining example of progress and… pic.twitter.com/3dELGZau7u
KTR Tweet on Electricity Day : నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ నిలిచిందని కేటీఆర్ తెలిపారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. స్వతంత్ర భారత దేశంలో విద్యుత్తు రంగంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని ట్విటర్ వేదికగా కేటీఆర్ వెల్లడించారు.
-
💡💡💡
— KTR (@KTRBRS) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Numbers speak -Telangana's electricity sector's phenomenal growth
🌟 With CM KCR following a three-pronged strategy, having specific short term, midium term and long term goals, the State has seen a remarkable increase in installed power capacity from 7,778 MW to… pic.twitter.com/CUiQX1dBxA
">💡💡💡
— KTR (@KTRBRS) June 5, 2023
Numbers speak -Telangana's electricity sector's phenomenal growth
🌟 With CM KCR following a three-pronged strategy, having specific short term, midium term and long term goals, the State has seen a remarkable increase in installed power capacity from 7,778 MW to… pic.twitter.com/CUiQX1dBxA💡💡💡
— KTR (@KTRBRS) June 5, 2023
Numbers speak -Telangana's electricity sector's phenomenal growth
🌟 With CM KCR following a three-pronged strategy, having specific short term, midium term and long term goals, the State has seen a remarkable increase in installed power capacity from 7,778 MW to… pic.twitter.com/CUiQX1dBxA
పెరిగిన విద్యుత్ సామర్థ్యం : రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమేనని... కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా విద్యుత్ సామర్థ్యం 18,567 మెగావాట్లకు పెరిగిందని కేటీఆర్ వివరించారు. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేదని చెప్పుకొచ్చారు. 2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగిందన్న కేటీఆర్... ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లుగా ఉందని వెల్లడించారు.
-
🌟 💡🌟
— KTR (@KTRBRS) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Hyderabad's Power Island showcases CM KCR's visionary leadership!
With seamless connectivity to power grids across the state, the City remains immune to power disruptions, even during national grid failures.
Hyderabad proudly stands as India's first power island metro… pic.twitter.com/eSbzXWJW8Q
">🌟 💡🌟
— KTR (@KTRBRS) June 5, 2023
Hyderabad's Power Island showcases CM KCR's visionary leadership!
With seamless connectivity to power grids across the state, the City remains immune to power disruptions, even during national grid failures.
Hyderabad proudly stands as India's first power island metro… pic.twitter.com/eSbzXWJW8Q🌟 💡🌟
— KTR (@KTRBRS) June 5, 2023
Hyderabad's Power Island showcases CM KCR's visionary leadership!
With seamless connectivity to power grids across the state, the City remains immune to power disruptions, even during national grid failures.
Hyderabad proudly stands as India's first power island metro… pic.twitter.com/eSbzXWJW8Q
అన్ని రంగాలకూ గుండెకాయ లాంటిది హైదరాబాద్ : తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగంకన్నా 69.40 శాతం ఎక్కువగా నమోదవడం మనందరికీ గర్వకారణమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనం హైదరాబాద్ నగరాన్ని పవర్ ఐలాండ్‌గా మార్చడమని తెలిపారు. ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ లాంటి అన్ని రంగాలకూ గుండెకాయ లాంటి హైదరాబాద్‌ను సీఎం కేసీఆర్ ‘పవర్ ఐలాండ్’గా మార్చారని పునరుద్ఘాటించారు.
-
✳️ Telangana shines as a leader in renewable energy production too!
— KTR (@KTRBRS) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
✳️ From a mere 74 MW of solar power at its formation, the state now generates a whopping 5,865 MW of solar power.
✳️ In hydropower, an impressive 5654.7 MW has been achieved, surpassing the target set for… pic.twitter.com/SD3fTuEFOy
">✳️ Telangana shines as a leader in renewable energy production too!
— KTR (@KTRBRS) June 5, 2023
✳️ From a mere 74 MW of solar power at its formation, the state now generates a whopping 5,865 MW of solar power.
✳️ In hydropower, an impressive 5654.7 MW has been achieved, surpassing the target set for… pic.twitter.com/SD3fTuEFOy✳️ Telangana shines as a leader in renewable energy production too!
— KTR (@KTRBRS) June 5, 2023
✳️ From a mere 74 MW of solar power at its formation, the state now generates a whopping 5,865 MW of solar power.
✳️ In hydropower, an impressive 5654.7 MW has been achieved, surpassing the target set for… pic.twitter.com/SD3fTuEFOy
దేశంలో ఇంకే నగరం కనీసం అలోచించని వినూత్న "పవర్ ఐలాండ్" హైదరాబాద్ నగరానికి ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ వివరించారు. దీనివల్ల జాతీయ విద్యుత్ గ్రిడ్ విఫలమైనా నగరంలో కరెంటు సరఫరాకు విఘాతం కలగదని తెలిపారు. నగరం చుట్టూ 25 కిలోమీటర్లు, 80-100 కిలోమీటర్లు, 180-200 కిలోమీటర్ల పరిధిలో మూడు వలయాల్లో విద్యుత్ ఐలాండ్ నెలకొల్పారని... దేశంలోనే తొలి పవర్ ఐలాండ్ మెట్రో నగరంగా హైదరాబాద్ ప్రశంసలు అందుకొంటోందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
- — Enugu Bharath Reddy (@BharathReddyTRS) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Enugu Bharath Reddy (@BharathReddyTRS) June 5, 2023
">— Enugu Bharath Reddy (@BharathReddyTRS) June 5, 2023
ఇవీ చదవండి: