KTR criticized Amit Shah: మునుగోడులో నిర్వహించిన ‘భాజపా సమరభేరి’ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం పాల్గొన్న విషయం తెలిసిందే. మునుగోడు పర్యటనలో భాగంగా తొలుత హైదరాబాద్ చేరుకున్న అమిత్‌షా.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమిత్ షాకు చెప్పులు అందిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దిల్లీ చెప్పులను మోసే గుజరాతీ గులాములను.. దిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుణ్ణి తెలంగాణ గమనిస్తోంది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పిగొట్టి ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్గం సిద్దంగా ఉంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
-
గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం
— krishanKTRS (@krishanKTRS) August 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
తెలంగాణ ఆత్మగౌరవమా ? ?#TelanganaPride@KTRTRS pic.twitter.com/5lp90MCRzw
">గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం
— krishanKTRS (@krishanKTRS) August 22, 2022
తెలంగాణ ఆత్మగౌరవమా ? ?#TelanganaPride@KTRTRS pic.twitter.com/5lp90MCRzwగుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం
— krishanKTRS (@krishanKTRS) August 22, 2022
తెలంగాణ ఆత్మగౌరవమా ? ?#TelanganaPride@KTRTRS pic.twitter.com/5lp90MCRzw
ఇవీ చూడండి: