ETV Bharat / state

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు - Another international company investments in Hyderabad

KTR Tweet on Investments: తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ బీమా సేవల కంపెనీ స్విస్​రే ప్రకటించింది. ఈ మేరకు కేటీఆర్ ట్విటర్ వేదికగా తెలిపారు.

KTR TWEET
KTR TWEET
author img

By

Published : May 23, 2022, 3:37 PM IST

KTR Tweet on Investments: రాష్ట్రంలో మరో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్విట్జర్లాండ్​కు చెందిన బీమా సేవల కంపెనీ స్విస్​రే ప్రకటించింది. దావోస్ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్​తో సమావేశమైన స్విస్​రే కంపెనీ ఎండీ వెరోనికా, ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విటర్​ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలోకి స్విస్​రేకు స్వాగతమని కేటీఆర్ ట్వీట్‌ చేశారు. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్ యూనిట్‌లో డేటా, డిజిటల్ కేబులిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్​మెంట్‌పై దృష్టి సారిస్తుందని తెలిపారు.

  • Happy to announce a big addition to Hyderabad BFSI ecosystem

    A big welcome to @SwissRe who will be setting up their office in Hyderabad this August

    Swiss Re is a 160 year old insurance organisation, headquartered in Zurich, Switzerland and operates in 80 locations globally pic.twitter.com/1bpRA6vNX1

    — KTR (@KTRTRS) May 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''హైదరాబాద్​ బ్యాంకింగ్, బీమా రంగంలోకి స్విజ్ రే కంపెనీకి స్వాగతం. స్విస్ రే కంపెనీ ఆగస్టులో కార్యాలయం ఏర్పాటు చేస్తుంది. స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు.'' - కె.టి. రామారావు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.