ETV Bharat / state

'బహిరంగ చర్చకు.. కేటీఆర్ గన్​పార్క్​కు రావాలి'

ఉద్యోగ కల్పనపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపి.. మళ్లీ బహిరంగ లేఖలు ఎందుకు రాశారని మంత్రి కేటీఆర్​ను ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్​లోని గన్​పార్క్ వద్ద చర్చకు.. మంత్రి​ కోసం ఎదురు చూస్తామని తెలిపారు.

KTR should come to Gun Park for public discussion on govt job notifications
'బహిరంగ చర్చకు.. కేటీఆర్ గన్​పార్క్​కు రావాలి'
author img

By

Published : Feb 26, 2021, 5:16 AM IST

ఉద్యోగ కల్పనపై బహిరంగ చర్చకు సిద్దమన్న కేటీఆర్​.. నేడు హైదరాబాద్​లోని గన్​పార్క్ వద్దకు రావాలని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. మంత్రికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.

ఉద్యోగాలకు నోటిఫికేషన్​లు ఎందుకు జారీ చేయడం లేదు..? అసలు ఖాళీలెన్ని.. వంటి తదితర అంశాలపై చర్చించడానికి నేడు మధ్యాహ్నం 12 గంటలకు గన్​పార్క్ వద్ద మంత్రి కోసం ఎదురు చూస్తామని శ్రవణ్ తెలిపారు. శాంతియుత చర్చల ద్వారా.. సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: ఉన్నత విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం : దాసోజు శ్రవణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.