ETV Bharat / state

ఆయన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు: కేటీఆర్ - ktr

గవర్నర్ ఈఎస్​ఎల్ నరసింహన్ ఇన్నాళ్లు అందించిన మార్గదర్శకత్వానికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నారు.

కృతజ్ఞతలు
author img

By

Published : Sep 1, 2019, 5:42 PM IST

గవర్నర్‌ నరసింహన్‌తో అనుభూతులను ట్విట్టర్‌ ద్వారా తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పంచుకున్నారు. ఇన్నాళ్లు అందించిన మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌ నరసింహన్‌ పదేళ్ల పాటు రాష్ట్రానికి మార్గనిర్దేశం చేశారని కొనియాడారు. ఇకముందూ ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నారు.

  • Had the good fortune of interacting numerous times in various capacities with Hon’ble Governor Sri ESL Narasimhan Garu

    Wholeheartedly thank sir for his sagacious guidance & for being a father figure for the state throughout last 10 years. Wishing you good health & peace sir 💐 pic.twitter.com/pRvh70dnZz

    — KTR (@KTRTRS) September 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.