రాజకీయాల్లో ఎమ్మెల్యేలు పార్టీ మారటం కొత్తేం కాదన్నారుతెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నిన్న రాహుల్, ప్రియాంక సమక్షంలో యూపీలో భాజపాకు చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ చేరారని, దానిపై మీరు ఏం సమాధానం చెబుతారని ఉత్తమ్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో నాయకత్వం మారితే గానీ పార్టీకి జోష్ రాదని రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్గుర్తు చేశారు.
మార్పు మంచిదే..