తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్ 17 వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ హోంమంత్రి నాయిని, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు తెరాస నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!!