నెక్లెస్‌రోడ్డులో నీరా స్టాల్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన నీరా విధానంలో భాగంగా మొట్టమొదటి నీరా అమ్మకం కేంద్ర సముదాయనికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రూ.523 కోట్లతో కారిడార్... శంకుస్థాపన చేసిన కేటీఆర్