ETV Bharat / state

'వచ్చేనెల 11వరకు మద్యం షాపులు మూసేయాలి'

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేశాయని  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య ఆరోపించారు. తెలంగాణలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు.

బీసీల హక్కుల్ని కాపాపండి
author img

By

Published : Mar 23, 2019, 8:54 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎన్నికల హామీల్లో భాగంగా ఒప్పంద ఉపాధ్యాయులందరినీ క్రమబద్ధీకరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో 132 డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 863 మంది అతిథి అధ్యాపకులకు పెండింగ్​ వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే ఉన్నత విద్యామండలికి తాళం వేస్తామని హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల్లో వచ్చేనెల 11 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

బీసీల హక్కుల్ని కాపాపండి

ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు

Intro:హైదరాబాదులో సోషలిస్ట్ ఉద్యమ నిర్మాత డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి జరిగింది

Body:నేడు రాజకీయ విలువలు దిగజారుతున్నాయని ప్రజా సమస్యలపై గొంతు గొంతుకలను ముఖ్య సంస్కృతి పెరిగిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు హైదరాబాద్ బీచ్రోడ్డులోని యూనియన్ కార్యాలయంలో ఆధ్వర్యంలో సోషలిస్ట్ ఉద్యమ నిర్మాత డాక్టర్ రామ్ మనోహర్ లోహియా 109వ జయంతి ఉత్సవం జరిగింది రామ్ మనోహర్ లోహియా అరవై ఏళ్ల క్రితమే దేశ భవిష్యత్తు గురించి నిర్మాణాత్మకమైన విషయాలను వెల్లడించారని సుదర్శన్రెడ్డి తెలిపారు నాడు దేశం చౌరస్తాలో నిలబడి చూస్తోంది అన్న మాటలు నేటికి అదే ధోరణి కనిపిస్తోందని సత్యాగ్రహం శాసనాల ద్వారా సమాజం సస్యశ్యామలం అవుతుందని విశ్వాసం నాడు రామ్ మనోహర్ లోహియా వెల్లడించాలని కానీ నేటికీ ఆ పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు పౌరుడు ఒకసారి ఓటు వేసి ఐదేళ్లపాటు అధికార పార్టీ నిరంకుశ విధానాలకు గురికావాల్సి వస్తుందని ఆ పరిస్థితి నుండి చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు

Conclusion:సోషలిస్ట్ ఉద్యమ నిర్మాత రామ్ మనోహర్ లోహియా జయంతి ఉత్సవాల్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాజీ శాసనసభ్యులు జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.