ETV Bharat / state

అంబర్​పేటలో కృష్ణాష్టమి వేడుకలు

కృష్ణాష్టమిని పురస్కరించుకుని అంబర్​పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కృష్ణుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిచారు. గోపికా కృష్ణ వేషధారణలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు చూపరులను అలరించాయి.

author img

By

Published : Aug 24, 2019, 4:40 PM IST

అంబర్​పేట ప్లే స్కూల్​ కృష్ణాష్టమి వేడుకలు

హైదరాబాద్​ అంబర్​పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణ గోపికా వేషధారణలో నృత్య ప్రదర్శన చేసి చూపరులను ఆకర్షించారు. శ్రీకృష్ణుడు అంటే పరమానందం అని ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరినీ సంతోషపరిచే వాడని అర్థమని అలాంటి ఈ కృష్ణాష్టమి వేడుకలను ప్రతీ సంవత్సరం తమ స్కూల్​లో వైభవంగా జరుపుకుంటామని ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి తెలియజేశారు.

అంబర్​పేట ప్లే స్కూల్​ కృష్ణాష్టమి వేడుకలు

ఇదీ చూడండి: ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు...

Intro:కృష్ణాష్టమి సందర్భంగా అంబర్ పేట లోని నిత్య ప్లే స్కూల్ లో కృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గోపికా కృష్ణ వేషధారణలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు బాగా అలరించాయి..

చిన్నారులు గోపికా కృష్ణ వేషధారణలో తమ చిన్నారులను చూసుకున్న తల్లిదండ్రులు చిన్నారులు చేసిన నృత్యాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు..

శ్రీకృష్ణుడు అంటే పరమానందం ఎప్పుడు ఆనందం గా ఉంటూ ఆనందపరిచే వాడని అర్థం అలాంటి ఇ కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం మా నిత్య ప్లే స్కూల్ లో ఘనంగా జరుపుకుంటామని స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి తెలియజేశారు

Body:విజేందర్ అంబర్ పేట

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.