బీసీలకు చట్టసభలు, పదోన్నతుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పది శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చి.. బీసీలను విస్మరించారని దిల్లీలో నిరసన చేపట్టారు. జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వాలని..లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)