ETV Bharat / state

నేడు కృష్ణా బోర్డు సమావేశం - కృష్ణా బోర్డు సమావేశం

కేంద్ర జల్​శక్తి మంత్రిత్వశాఖ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కృష్ణా బోర్డు నేడు సమావేశం కానుంది. బోర్డు ప్రధాన కార్యాలయం తరలింపు, జలాలా సరిహద్దులతో పాటు ప్రధానంగా 4 అంశాలను చర్చింనున్నట్లు తెలుస్తోంది.

krishna board meeting on today
నేడు కృష్ణా బోర్డు సమావేశం
author img

By

Published : Jan 8, 2020, 5:48 AM IST

Updated : Jan 8, 2020, 9:19 AM IST

తెలుగు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదికల సమర్పణతో పాటు పలు అంశాలు కేంద్రం ముందుకు రానున్నాయి. ఈ నెల 21న దిల్లీ కేంద్ర జల్​శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు కేంద్రం నుంచి ఇప్పటికే రాష్ట్రాలకు వర్తమానం అందింది. ఈ సమావేశంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం తరలింపు, నదీ జలాలా సరిహద్దులపై తీసుకోవాల్సిన నిర్ణయం వంటి అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది.
బుధవారం హైదరాబాద్​లో నిర్వహించనున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రధానమైన 4 అంశాలతో పాటు కొత్తగా రెండు అంశాలను రెండు రాష్ట్రాలు లేవనెత్తే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చెన్నై తాగునీటి విడుదల అంశాన్ని కూడా బోర్డు పరిధిలోకి చేర్చాలని... తెలంగాణ వరదల సమయంలో వినియోగించుకుంటున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని... ఏపీ బోర్డు ఛైర్మన్​ అనుమతితో ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు అజెండాలో చేర్చిన కేఆర్​ఎంబీకి నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాల నడుమ నదీ జలాల పంపిణీ, 10వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై తీర్మానం. బోర్డును ఏపీ రాజధానికి తరలింపు వంటి అంశాలపై చర్చించనున్నారు.

ఇవీ చూడండి: షెడ్యూలు ప్రకారమే పురపాలక ఎన్నికలు

TG_Hyd_06_08_Naijeeriyans Arrest At Ccs_Pkg_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) ఆయుర్వేద నూనెలు కొంటాం.... బహుమతులు పంపుతాం అంటూ ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లు లక్కీ ఓజా , జేమ్స్ ఒబాసిలను సీసీస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి 6 చరవాణిలు , ఒక ల్యాప్ టాబ్ స్వాధీనం చేసుకున్నారు. Look.... V.O 1: దిల్లీ శివార్లలో నివాసం ఉంటున్న నైజీరియన్లు ధనవంతులు, వైద్య నిపుణులు వ్యాపారులుగా ఫేసుబుక్ ఖాతాలను తెరిచి హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో నివాసం ఉంటున్న వారికి ఫేసుబుక్ ఖాతాల ద్వారా అభ్యర్థనలను పంపుతున్నారు. స్పందించిన వారికి రోజు సందేశాలు, సమాచారాన్ని పంపేవారు. బాధితుల వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న అనంతరం సాయం చేస్తామని... బహుమతులు పంపుతామంటూ ప్రలోభ పెట్టి వారి వద్ద లక్షలు కొల్లగొడుతున్నారు. నొప్పి నివారణ ఆయుర్వేద నూనెను కొంటానంటూ అంబర్ పెట్ కు చెందిన ఓ యువకున్ని నైజీరియన్ లక్కీ ఓజా 7.80 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నడు. లండన్ లో ఉంటున్న సరోలిన్ అనే యువతి పేరుతో అంబర్ పెట్ యువకుని పరిచయం చేసుకున్న లక్కీ ఓజా ....కొద్దీ రోజుల పాటు మాట్లాడిన అనంతరం వింటోిలిన్ అనే నొప్పి నివారణ నూనె భారత్ లో లభిస్తుందని... దాన్ని కొని లండన్ కు పంపితే లీటర్ కు లక్షల్లో లాభం వస్తుందని వివరించాడు. బాధితుడు నైజీరియన్ మాటలు నమ్మి అతడు సూచించిన చిరునామాకు 97 వెయ్యిల 500 పoపించి విటోలిన్ నూనెను 5 సీసాలు కొన్నాడు. వాటిని తీసుకొని దిల్లీ కి రావాలని కోరగా ... గత ఏడాది సెప్టెంబర్ లో ఢిల్లీకి వెళ్లడు. దిల్లీ విమానాశ్రయంలో లకీ ఓజా ను బాధితుడు కలుసుకున్నాడు. తన పేరు మార్క్ అంటూ చెప్పాడు. తాను లండన్ నుంచి వచ్చానని... నూనె నాణ్యతను పరిశీలిస్తామని చెప్పాడు. 2 రోజుల తర్వాత సరోలిన్ పేరుతో ఫొన్ చేసాడు. తనకు 35 బాటళ్లు కావాలని చెప్పాడు. లక్షల్లో లాభం వస్తుందన్న ఆశతో విటోలిన్ నూనె కంపెనీ ఖాతాలో 6 ,82,500 లక్షలు జమ చేశారు. సీసాలు ఎపుడోస్తాయని ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది. దీంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దిల్లీ కి వెళ్లి లక్కీ ఓజా కు సహకరించిన దీపక్ ను 3 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి లక్కీ ఓజా ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. బైట్: కె.వి.ఎం. ప్రసాద్, సీసీస్ సైబర్ క్రైమ్ ఏసీపీ. V.O 2: దిల్లీ లో ఉంటున్న మరో నైజీరియన్ జేమ్స్ ఓబాసీ అందమైన యువతుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను తెరిచి యువకులు, యువతులకు అభ్యర్థనాలు పంపేవాడు. తాను లండన్ రాజా కుటుంబ వారసురాలినని, రోజా పూవంత అందంగా ఉంటానని చెప్పేవాడు. న్యాయ పరమైన చిక్కుల కారణంగా భారత్ కారెన్సీలో వేల కోట్లు ఉంటుందని వివరించేవాడు. కొద్దీ రోజులకే తాను కేస్ గెలిచానని... ఈ సంతోష సమయంలో బహుమతులు పంపుతానని చెప్పేవాడు. అనంతరం విమానాశ్రయ అధికారిగా బాధితులతో మాట్లాడేవాడు. ఖరీదైన బహుమతి వచ్చిందని... దాన్ని విడిపించుకోవాలంటే వేలు డిపాజిట్ చేయాలని చెప్పేవాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్ కు చేందిన ఓ యువకుడు జేమ్స్ ఒబాసి వలలో చిక్కుకుని 1. 20 లక్షల నగదు బదిలీ చేసాడు. బహుమతి రాదని తే్లుసుకుని సి సి ఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేస్ నమోదు చెసుకున్న పోలీస్ లు ఇద్దరు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. బైట్ కె.వి.ఎం. ప్రసాద్, సీసీస్ సైబర్ క్రైమ్ ఏసీపీ
Last Updated : Jan 8, 2020, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.