ETV Bharat / state

జీవిత, గుణశేఖర్​పై కౌశిక్​రెడ్డి ఫిర్యాదు

author img

By

Published : Feb 5, 2019, 8:57 PM IST

తనపై దుర్భాషలాడినందుకు జీవిత రాజశేఖర్​, గుణశేఖర్​పై కాంగ్రెస్​ నేత కౌషిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

జీవిత రాజశేఖర్​, గుణశేఖర్​పై కాంగ్రెస్​ నేత కౌషిక్ ఫిర్యాదు చేశారు.

తాను గుణ శేఖర్ పై దాడిచేశానని నిన్న జీవిత రాజశేఖర్ జూబ్లీహిల్స్ పీఎస్​లో చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి అన్నారు. దుర్భాషలాడినందుకు గుణశేఖర్​పై, వ్యక్తిగత మర్యాదకు భంగం కలిగించే విధంగా మాట్లాడినందుకు జీవితపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.