ETV Bharat / state

కిడ్నీ మార్పిడిలో కిమ్స్ రికార్డు - kims hospitals india

కిమ్స్ ఆసుపత్రి ఘనత సాధించింది. వెయ్యి కిడ్నీ మార్పిడిల ద్వారా అరుదైన రికార్డును నమోదు చేసింది.

కిడ్నీ మార్పిడిలో కిమ్స్ రికార్డు
author img

By

Published : Jul 14, 2019, 5:42 PM IST

హైదరాబాద్​లోని కిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డుని నమోదు చేసింది. వెయ్యి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను దిగ్విజయంగా పూర్తిచేసింది. కిమ్స్ వైద్యుడు , కిడ్నీ మార్పిడీ విభాగం అధిపతి డాక్టర్ సర్బేశ్వర్ సహారియా వెయ్యి కిడ్నీల మార్పిడిని విజయవంతం చేసినందున ఆయనను సన్మానించారు.

సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర రావు, నిమ్స్ వైద్యుడు డాక్టర్ శ్రీభూషణ్ రాజు, కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ విక్రాంత్ రెడ్డి , జీవన్​దాన్ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డాక్టర్ సహారియా ఇప్పటి వరకు సుమారు 3000కుపైగా కిడ్నీ శస్త్రచికిత్సలను పూర్తి చేశారు. డాక్టర్ సహారియా... కిమ్స్ లో దిగ్విజయంగా వెయ్యి కిడ్నీల మార్పిడీ శస్త్రచికిత్సలు పూర్తి చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో సుమారు 200వరకు కెడవర్ ట్రాన్స్ ప్లాంట్స్ కావటం విశేషమని సహారియా పేర్కొన్నారు.

కిడ్నీ మార్పిడిలో కిమ్స్ రికార్డు

ఇదీ చూడండి: అంగరంగ వైభవంగా బల్కంపేట అమ్మవారి కల్యాణం

Intro:Tg_wgl_46_14_prajabipraya_sekarana_open_cost3_ab_TS10069

V.Sathish Bhupalapally Countributer.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా ,భూపాలపల్లి మండలం కొండాపూర్ గ్రామం లో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రజా ప్రజాభిప్రాయ సేకరణ సింగరేణి 8వ గణిని ఓపెన్ కాస్ట్ మూడవ ఘాని దానికోసం సింగరేణి అధికారులతో జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఓపెన్ కాస్ట్ కింద భూములు కోల్పోయే చుట్టుపక్కల గ్రామాల రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కొండాపూర్,కొండం పల్లి,మాధారవు పల్లె ఇంకా చుట్టూ ఉన్న గ్రామ రైతుల భూముల దీనికి చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రజా ప్రతినిధులు , స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆల్ ఇండియా పర్వేడ్ బ్లాక్ పార్టీ ఈ ప్రాంత నాయకులు గండ్ర సత్యనారాయణరావు ,కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు .ప్రజాభిప్రాయ సేకరణకు భారీ ఎత్తున పోలీసులను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు .నూతనంగా నిర్మించబోతున్న సింగరేణి యాజమాన్యం మూడవ ఓపెన్ కాస్ట్ నిర్మాణం కోసం చుట్టుపక్కల గ్రామాలను తరలివెళ్లేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రాంత ప్రజలు తమకు న్యాయం జరిగే విధంగా ఉండి ప్రతి కుటుంబంలో ఒక్కరికి సింగరేణి ఉద్యోగం ఇప్పించి ,ఆ భూమికి ఎంతో విలువైన విలువైన డబ్బులను ఒకే దఫాలో ఇచ్చి , సింగరేణి యాజమాన్యం చెప్పినట్లుగా విని వెళ్ళిపోతామని ఏమాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని వ్యక్తం చేశారు. ప్రాంత ప్రజల కోసం సింగరేణి యాజమాన్యం రైతుల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చేపట్టాలని సత్యనారాయణరావు వ్యక్తం చేశారు. లేనిపక్షంలో ప్రతి ఒక్కరికి సింగరేణి యాజమాన్యం నుండి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించి తనకు నచ్చే విధంగా మీ అందరికీ ఇష్టపూర్వకంగానే అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలను నెరవేర్చే విన్న తర్వాతనే ఓపెన్ కాస్ట్ ప్రారంభిచనిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఎవరికి నష్టం జరగకుండా చూసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడే విధంగా రైతాంగానికి అన్ని ఏర్పాట్లు కల్పించిన తర్వాతనే సింగరేణి యాజమాన్యం తమ భూములను తీసుకొని పనులు ప్రారంభిస్తామని నేను రైతుల పక్షాన నిలబడి ప్రాంత రైతులకు న్యాయం చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చి సేకరణ ముగించుకున్నారు.వేధికపైన మాట్లాడడానికి కొంతమందికి రైతులకు అవకాశం కల్పించారని, మిగతావారికి ఎందుకు కల్పించలేదని కొంతమంది ఆగ్రహానికి లోనయ్యారు పోలీసులు వారిని అడ్డుకుని వాగ్దావాదం కొద్దిసేపు నెలకొంది...

బైట్..1).వాసం వెంకటేశ్వర్లు(జిల్లా కలెక్టర్).
2).గండ్ర సత్యనారాయణ రావు(అల్ ఇండియా ఫార్వాడ్ బ్లాక్ పార్టీ నాయకులు).

Body:Tg_wgl_46_14_prajabipraya_sekarana_open_cost3_ab_TS10069

Conclusion:Tg_wgl_46_14_prajabipraya_sekarana_open_cost3_ab_TS10069
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.