దసరా, దీపావళీ పండగలు పురస్కరించుకుని క్వాయిశ్ పేరిట హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో ఈనెల19 నుంచి 21 వరకు జాతీయ వస్త్రాభరణ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు అమీర్‌పేట్‌లోని మ్యారిగోల్డ్ హాటల్లో నిర్వాహకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొన్నారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సంప్రదాయ, పాశ్చాత్య దుస్తుల్లో మెరుపు తీగలాంటి సుందరాంగులు ర్యాంప్‌పై నడుస్తూ...మెరిసిపోయారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న 70 డిజైనర్లు రూపొందించిన నూతన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.
తాజ్‌కృష్ణలో జాతీయ వస్త్ర ప్రదర్శన - Khwaaish_Expo_Logo_
హైదరాబాద్ బంజారాహిల్స్ తాజ్‌కృష్ణ హాటల్లో క్వాయిశ్ పేరిట జరగనున్న జాతీయ వస్త్రాభరణ ప్రదర్శన కార్యక్రమ పోస్టర్‌ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి మోడల్స్ మెరిసిపోయారు.