ETV Bharat / state

ఖైరతాబాద్​ డివిజన్​ తెరాస అభ్యర్థి నామపత్రం దాఖలు - తెరాస అభ్యర్థి విజయ రెడ్డి నామినేషన్​ దాఖలు హైదరాబాద్​

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వివిధ డివిజన్లకు పార్టీల అభ్యర్థులు ర్యాలీలుగా వెళ్లి నామినేషన్లు వేస్తున్నారు. ఖైరతాబాద్​ డివిజన్​ తెరాస అభ్యర్థిగా.. దివంగత పీజే ఆర్​ కుమార్తె విజయ రెడ్డి జీహెచ్​ఎంసీ కార్యాలయంలో నామపత్రం సమర్పించారు.

ఖైరతాబాద్​ డివిజన్​ తెరాస అభ్యర్థి నామపత్రం దాఖలు
ఖైరతాబాద్​ డివిజన్​ తెరాస అభ్యర్థి నామపత్రం దాఖలు
author img

By

Published : Nov 20, 2020, 7:09 PM IST

ఖైరతాబాద్ డివిజన్ తెరాస అభ్యర్థి, దివంగత పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద గణేశ్​ వద్ద నుంచి ర్యాలీగా వచ్చిన ఆమె.. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామపత్రం సమర్పించారు. మరోసారి తనను కార్పొరేటర్​గా గెలిపించాలని కోరారు. ఖైరతాబాద్ డివిజన్​ను మరింత అభివృద్ధి చేస్తానని విజయ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: తెరాస గ్రేటర్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.