ETV Bharat / state

శాంతిభద్రతలపై కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష - cm kcr review meeting news

kcr-review-meeting-on-law-and-order-in-the-state-today
కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష
author img

By

Published : Oct 7, 2020, 12:01 PM IST

Updated : Oct 7, 2020, 12:42 PM IST

11:34 October 07

కేసీఆర్​ ఉన్నతస్థాయి సమీక్ష

    రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ అంశాలపై ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు మహమూద్​ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సీఎస్​ సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్​ రెడ్డి, హోం, పీసీసీఎఫ్ శోభ, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు.  

    రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్​ అరికట్టడం, గంజాయి వంటి మాదకద్రవ్యాల నియంత్రణపై సీఎం సమీక్ష జరుగుతోంది. ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. 

Last Updated : Oct 7, 2020, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.