జిల్లాల్లో అక్కడక్కడ కొంత మంది ఉద్యోగులు 24 గంటలు పని చేస్తున్నారని.. వారికి ప్రోత్సాహకం అందిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటికే 99.99 శాతం అందరిని గుర్తించినట్లు చెప్పారు.
స్వచ్ఛందంగా ముందుకు రండి - kcr latest news
మర్కజ్ వెళ్లొచ్చిన వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటికే 99.99 శాతం అందరిని గుర్తించినట్ల చెప్పారు.
స్వచ్ఛందంగా ముందుకు రండి