ETV Bharat / state

పథకాలకు నిధుల కొరత రానివ్వం: కేసీఆర్

పేదలకు భద్రత కల్పించే పథకాలకు నిధుల కొరత రానివ్వబోమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం చిత్తుశుద్ధితో అమలు చేస్తోందని పేర్కొన్నారు.

author img

By

Published : Sep 9, 2019, 3:13 PM IST

నిధుల కొరత రానీయం
భద్రత కల్పించే పథకాలకు నిధుల కొరత రానీయం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. అందులోభాగంగానే పేదలకు కనీస భద్రత కల్పిస్తున్న ఆసరా పింఛన్​ను పెంచామని తెలిపారు. ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్లు, ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి పథకాలకు ఎలాంటి నిధుల కొరత రానీవ్వబోమని చెప్పారు.

ఇవీ చూడండి: కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగాలు..

Singapore, Sep 09 (ANI): While speaking during an interactive session in Singapore on September 09, the External Affairs Minister S Jaishankar said, "The big concerns of India include its relationship with China, because we run an enormous trade-deficit with China which we believe is a result of unfair restricted market access." Meanwhile, EAM Jaishankar also attended the inaugural session of 'Start Up and Innovation Exhibition' in Singapore.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.