ETV Bharat / state

'ఎరువులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కేసీఆర్ సర్కార్' - గోదాములు ఖాళీ లేవని

ఈ నెల 13న భాజపా కిసాన్ మోర్చా ఆధ్యర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినట్లు భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులను కేసీఆర్ కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ రైతులను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారు : కిసాన్ మోర్చా
author img

By

Published : Sep 7, 2019, 7:16 PM IST

రైతులకు యూరియా సరఫరా చేయలేని దుస్థితిలో కేసీఆర్ సర్కార్ ఉందని కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు సరిపడా యూరియాను కేంద్రం పంపించిందని.. గోదాములు ఖాళీ లేవని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోలేదని ఆయన వెల్లడించారు. మార్క్‌ఫెడ్స్‌ను ప్రభుత్వం సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే గోదాముల కొరత ఏర్పడిందని ఆరోపించారు. అవసరాని కంటే ఎక్కువ స్టాక్ పెట్టుకోమని కేంద్రం పదే పదే కోరినా రాష్ట్రం పట్టించుకోలేదన్నారు. రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహించారు. ఎరువుల సరఫరాపై ప్రభుత్వం వద్ద విధివిధానాలే లేవని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు.

కేసీఆర్ రైతులను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారు : కిసాన్ మోర్చా
ఇవీ చూడండి : రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి: లక్ష్మణ్​

TG_Hyd_39_07_BJP_Kishan_Morcha_PC_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్‌ 4జీ ద్వారా వచ్చింది. ( ) రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణకు సరిపడినంతగా యూరియాను కేంద్రం పంపించిందని...గోదాములు ఖాళీ లేవని రాష్ట్ర ప్రభుత్వం యూరియాను తీసుకోలేదని అయన వెల్లడించారు. మార్క్‌ఫెడ్స్‌ను ప్రభుత్వం సరిగా నిర్వహించకపోవడంతోనే గోదాముల కొరత ఏర్పడిందని ఆరోపించారు. అవసరానికంటే ఎక్కువ స్టాక్ పెట్టుకోమని కేంద్రం పదేపదే కోరినా రాష్ట్రం పట్టించుకోలేదని చెప్పారు. కేసీఆర్ రైతులను ఓట్‌ బ్యాంక్‌గా మాత్రేమ చేస్తున్నారని ఆక్షేపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డితో కలిసి అయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13న బీజేపీ కిసాన్ మోర్చా అధ్యర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టినట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎరువుల సరఫరాపై ప్రభుత్వం వద్ద ప్రణాళికలేదని విమర్శించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం మాటతప్పిందని విమర్శించారు. బైట్: సుగుణాకరరావు, కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి బైట్: మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.