రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంశాన్ని గవర్నర్కు కేసీఆర్ వివరించారు. పాలనలో నూతనంగా తీసుకు రానున్న సంస్కరణలు, రెవెన్యూ, మున్సిపల్ కొత్త చట్టాలపై చర్చించినట్లు సమాచారం.
ఇదీ చదవండి : అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చటమే నిజమైన నివాళి