ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాంచీపురం పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా పయనమయ్యారు. మెుదట తిరుపతిలోని రేణుగుంట విమానాశ్రయం చేరుకుని , అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచికి వెళ్తారు. అత్తివరదర్ స్వామి వారిని దర్శించుకుని... ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం తిరిగి తిరుపతి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకొని... ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయల్దేరుతారు.
ఇవీ చూడండి;తెలుగు రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు భేష్