ETV Bharat / state

రైతు'బంధు'వు కేసీఆర్ - కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్నదాతలకు ఎంతో లబ్ధి చేకూరుస్తాయని మాజీ మంత్రి హరీశ్​ తెలిపారు. సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే హరీశ్​రావు
author img

By

Published : Feb 21, 2019, 10:25 PM IST

ప్రతిగ్రామానికి, ప్రతి ఎకరానికి నీళ్లందించే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. 90శాతం కాళేశ్వరం పనులు పూర్తయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నూతన పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో సిద్దిపేట రూరల్, అర్బన్, చిన్నకోడూర్ మండలాలకు చెందిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. పెండింగ్​లో ఉన్న భూసమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్​లను ఆదేశించారు.

ఎమ్మెల్యే హరీశ్​రావు

ఇవీ చదవండి:అభివృద్ధే నా లక్ష్యం

Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.