'ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా'
'ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా' - kcr fire on batti
ప్రాజెక్టు ఎత్తు పెంపుపై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆనాటి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే తాను రాజీనామా చేస్తానని అసెంబ్లీలో చెప్పారు.
!['ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా' kcr-fire-on-opposition-part-leaders-in-assembly](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6430374-thumbnail-3x2-kee.jpg?imwidth=3840)
'ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా'
'ఒప్పందం జరిగినట్లు చూపిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా'