సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామ సర్పంచ్ హంసకేతన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. గ్రామంలో సమస్యలన్నింటిపైనా ఓ నివేదిక రూపొందించాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో పర్యటించాలని సీఎం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని హంసకేతన్ రెడ్డితో అన్నారు. త్వరలోనే చింతమడకలో కేసీఆర్ పర్యటించనున్నందున జిల్లా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇవీ చూడండి: ఫిర్యాదు చేస్తే... పోలీసులు పైసలు అడిగారు'