హైదరాబాద్లో జరిగిన మేకర్ ఫెయిర్లో కర్ణాటక కుర్రాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పనికిరాని వస్తువులతో అద్భుతమైన సంగీత సాధనాన్ని తయారు చేసి ఔరా అనిపించారు. పద్నాలుగుమంది యువకులు శ్రమించి చేసిన ఈ ఆవిష్కరణ చూసిన వారిని అబ్బురపరచడమే కాదు... వారిలో దేశభక్తి సైతం రెట్టింపు చేస్తోంది. అంతలా అందర్నీ ఆకట్టుకున్న ఆ సాధనమేంటి. దాన్ని ఎలా తయారు చేశారో వారి మాటల్లోనే....
ఇదీ చూడండి : ఔరా అనిపిస్తున్న మేకర్ ఫెయిర్-2019